మత్తయి 24:31 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 24:31 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశముయొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.

షేర్ చేయి
మత్తయి 24 TELUBSI

మత్తయి 24:31 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆయన గొప్ప బూర ధ్వనులతో తన దూతలను పంపుతాడు. వారు ఆకాశం ఆ కొన నుండి ఈ కొన వరకూ నలుదిక్కుల నుండీ ఆయన ఎన్నుకున్న వారిని సమకూర్చుతారు.

షేర్ చేయి
మత్తయి 24 IRVTEL

మత్తయి 24:31 TERV (పవిత్ర బైబిల్)

అప్పుడు దేవుడు తన దూతల్ని గొప్ప బూరధ్వనితో పంపుతాడు. ఆ దూతలు నలువైపుల నుండి అంటే, ఆ చివరి నుండి ఈ చివరిదాకా గాలించి దేవుడెన్నుకొన్న వాళ్ళను ప్రోగు చేస్తారు.

షేర్ చేయి
మత్తయి 24 TERV

మత్తయి 24:31 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

గొప్ప బూర శబ్దంతో పిలుపుతో ఆయన తన దూతలను పంపుతారు, వారు నలుదిక్కుల నుండి, ఆకాశాల ఒక చివర నుండి మరొక చివర వరకు ఆయనచేత ఎన్నుకోబడిన వారిని పోగుచేస్తారు.

షేర్ చేయి
మత్తయి 24 TSA