మత్తయి 24:23 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 24:23 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ కాలమందు ఎవడైనను – ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మకుడి.
షేర్ చేయి
మత్తయి 24 TELUBSIమత్తయి 24:23 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“ఆ కాలంలో ఎవరైనా, ‘ఇదిగో, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు’ అని చెబితే నమ్మవద్దు.
షేర్ చేయి
మత్తయి 24 IRVTELమత్తయి 24:23 TERV (పవిత్ర బైబిల్)
“ఆ రోజుల్లో మీలో ఎవరైనా, ‘ఇదిగో చూడండి క్రీస్తు యిక్కడ ఉన్నాడు’ అని కాని, లేక, ‘అక్కడున్నాడు’ అని కాని అంటే నమ్మకండి.
షేర్ చేయి
మత్తయి 24 TERVమత్తయి 24:23 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ కాలంలో ఎవరైనా, ‘ఇదిగో, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు!’ లేదా, ‘ఆయన అక్కడ ఉన్నాడు!’ అని చెప్పితే, నమ్మకండి.
షేర్ చేయి
మత్తయి 24 TSA