మత్తయి 24:19 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 24:19 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ.
షేర్ చేయి
మత్తయి 24 TELUBSIమత్తయి 24:19 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అయ్యో, ఆ రోజులు గర్భవతులకూ చంటిపిల్లల తల్లులకూ కష్టకాలం.
షేర్ చేయి
మత్తయి 24 IRVTELమత్తయి 24:19 TERV (పవిత్ర బైబిల్)
“ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకు, పురిటి స్త్రీలకు ఎంత దుఃఖం కలుగుతుందో కదా!
షేర్ చేయి
మత్తయి 24 TERVమత్తయి 24:19 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ దినాల్లో గర్భిణి స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు శ్రమ!
షేర్ చేయి
మత్తయి 24 TSA