మత్తయి 24:13
మత్తయి 24:13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కాని చివరి వరకు స్థిరంగా నిలబడినవారే రక్షింపబడతారు.
షేర్ చేయి
చదువండి మత్తయి 24మత్తయి 24:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కానీ అంతం వరకూ ఎవరు నిలిచి ఉంటారో వారికే విమోచన లభిస్తుంది.
షేర్ చేయి
చదువండి మత్తయి 24