మత్తయి 23:5 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 23:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు

షేర్ చేయి
మత్తయి 23 TELUBSI

మత్తయి 23:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వారు చేసే పనులన్నీ మనుషులకు కనబడాలని చేస్తారు. తమ చేతులపై దైవ వాక్కులు రాసి ఉన్న రక్షరేకులను వెడల్పుగా, తమ వస్త్రాల అంచులు పెద్దవిగా చేసుకుంటారు.

షేర్ చేయి
మత్తయి 23 IRVTEL

మత్తయి 23:5 TERV (పవిత్ర బైబిల్)

“పెద్ద దేవుని వాక్యములు వ్రాసి పెట్టుకొన్న సంచులను కట్టుకొని, వెడల్పాటి అంచులుగల వస్త్రాలు ధరించి చేసే ప్రతిపని ప్రజలు చూడాలని చేస్తారు.

షేర్ చేయి
మత్తయి 23 TERV

మత్తయి 23:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“వారు చేసే ప్రతిదీ మనుష్యులకు చూపించడానికే చేస్తారు: అనగా వారు తమ నొసటి మీద కట్టుకునే దేవుని వాక్యం కలిగిన రక్షకరేకులను వెడల్పుగాను వస్త్రాలకుండే కుచ్చులు పొడవుగాను చేసుకుంటారు.

షేర్ చేయి
మత్తయి 23 TSA