మత్తయి 23:4 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 23:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు.
షేర్ చేయి
మత్తయి 23 TELUBSIమత్తయి 23:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మోయడానికి సాధ్యం కాని బరువులు మనుషుల భుజాలపై మోపుతారు గాని వాటిని మోయడానికి సహాయంగా తమ వేలు కూడా ఉపయోగించరు.
షేర్ చేయి
మత్తయి 23 IRVTELమత్తయి 23:4 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళు బరువైన మూటలు కట్టి ప్రజల భుజాలపై పెడతారు. కాని వాళ్ళు మాత్రం ఆ బరువు మొయ్యటానికి తమ వేలు కూడా కదలించరు.
షేర్ చేయి
మత్తయి 23 TERVమత్తయి 23:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు మోయలేనంత బరువులను కట్టి, మనుష్యుల భుజాల మీద పెడతారు, కాని తమ ఒక చేతి వ్రేలితో కూడా వాటిని కదిలించడానికి ఇష్టపడరు.
షేర్ చేయి
మత్తయి 23 TSA