మత్తయి 23:39 - Compare All Versions

మత్తయి 23:39 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఇదిమొదలుకొని– ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పువరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను.

షేర్ చేయి
మత్తయి 23 TELUBSI

మత్తయి 23:39 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఇప్పటి నుండి మీరు ‘ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతులు పొందుతాడు గాక’ అని చెప్పే వరకూ మీరు నన్ను చూడరని నేను మీతో చెబుతున్నాను.”

షేర్ చేయి
మత్తయి 23 IRVTEL

మత్తయి 23:39 TERV (పవిత్ర బైబిల్)

‘ప్రభువు పేరిట రానున్న వాడు ధన్యుడు!’ అని నీవనే దాకా నన్ను మళ్ళీ చూడవని చెబుతున్నాను.”

షేర్ చేయి
మత్తయి 23 TERV

మత్తయి 23:39 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

‘ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!’ అని మీరు చెప్పే వరకు నన్ను చూడరని మీతో చెప్తున్నాను” అన్నారు.

షేర్ చేయి
మత్తయి 23 TSA