మత్తయి 23:31 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 23:31 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులై యున్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు.
షేర్ చేయి
మత్తయి 23 TELUBSIమత్తయి 23:31 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నిజానికి మీరు ప్రవక్తలను చంపినవారి సంతానం అని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారు.
షేర్ చేయి
మత్తయి 23 IRVTELమత్తయి 23:31 TERV (పవిత్ర బైబిల్)
అంటే మీరు ప్రవక్తల్ని హత్యచేసిన వంశానికి చెందినట్లు అంగీకరించి మీకు వ్యతిరేకంగా మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారన్నమాట.
షేర్ చేయి
మత్తయి 23 TERVమత్తయి 23:31 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఈ విధంగా మీరు ప్రవక్తలను చంపిన మీరూ వారి సంతానమే అని మీకు మీరే సాక్ష్యం ఇస్తున్నారు.
షేర్ చేయి
మత్తయి 23 TSA