Skip to content

మత్తయి 23:29 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 23:29 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు

మత్తయి 23 TELUBSI

మత్తయి 23:29 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు ప్రవక్తల సమాధులు కట్టిస్తారు, నీతిమంతుల సమాధులకు రంగులు వేస్తారు.

మత్తయి 23 IRVTEL

మత్తయి 23:29 TERV (పవిత్ర బైబిల్)

“శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు ప్రవక్తల కోసం సమాధుల్ని కడతారు. నీతిమంతుల సమాధుల్ని అలంకరిస్తారు.

మత్తయి 23 TERV

మత్తయి 23:29 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా మీకు శ్రమ! మీరు ప్రవక్తలకు సమాధులు కట్టిస్తున్నారు, నీతిమంతుల సమాధులను అలంకరిస్తున్నారు.

మత్తయి 23 TSA