మత్తయి 23:26 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 23:26 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

గ్రుడ్డిపరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము.

షేర్ చేయి
మత్తయి 23 TELUBSI

మత్తయి 23:26 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

గుడ్డి పరిసయ్యుడా, గిన్నె, పళ్ళెం, ముందుగా లోపల శుభ్రం చెయ్యి. అప్పుడు వాటి బయట కూడా శుభ్రం అవుతుంది.

షేర్ చేయి
మత్తయి 23 IRVTEL

మత్తయి 23:26 TERV (పవిత్ర బైబిల్)

పరిసయ్యులారా! మీరు అంధులు. మొట్టమొదట చెంబుల్ని, పాత్రల్ని లోపలి వైపు శుభ్రంచేయండి. అప్పుడు వాటి బయటి వైపుకూడా శుభ్రంగా ఉంటుంది.

షేర్ చేయి
మత్తయి 23 TERV

మత్తయి 23:26 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

గ్రుడ్డి పరిసయ్యుడా! మొదట గిన్నె, పాత్ర లోపల శుద్ధిచేయాలి అప్పుడు బయట కూడా శుద్ధిగా ఉంటుంది.

షేర్ చేయి
మత్తయి 23 TSA