మత్తయి 22:9 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 22:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరిని పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను.
షేర్ చేయి
మత్తయి 22 TELUBSIమత్తయి 22:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాబట్టి మీరు రహదారుల్లోకి వెళ్ళి మీకు కనబడిన వారందరినీ పెళ్ళి విందుకు ఆహ్వానించండి’ అని తన దాసులతో చెప్పాడు.
షేర్ చేయి
మత్తయి 22 IRVTELమత్తయి 22:9 TERV (పవిత్ర బైబిల్)
వీధుల్లోకి వెళ్ళి మీకు కనిపించిన వాళ్ళందర్ని విందుకాహ్వానించండి’ అని అన్నాడు.
షేర్ చేయి
మత్తయి 22 TERVమత్తయి 22:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి మీరు వీధి మూలలకు పోయి మీకు కనబడిన వారినందరిని పెండ్లివిందుకు ఆహ్వానించండి’ అని తన పనివారితో చెప్పాడు.
షేర్ చేయి
మత్తయి 22 TSA