మత్తయి 22:44 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 22:44 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మవలన ఏల చెప్పు చున్నాడు?
షేర్ చేయి
మత్తయి 22 TELUBSIమత్తయి 22:44 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నీవు నా కుడి పక్కన కూర్చో అని ప్రభువు నా ప్రభువుతో పలికాడు’ అని దావీదు ఆయనను ఆత్మమూలంగా ప్రభువని ఎందుకు చెబుతున్నాడు?
షేర్ చేయి
మత్తయి 22 IRVTELమత్తయి 22:44 TERV (పవిత్ర బైబిల్)
‘ప్రభువు, నా ప్రభువుతో నీ శత్రువుల్ని నీ కాళ్ళ ముందు పడవేసే దాకా, నా కుడి వైపు కూర్చో’ అని అనలేదా?
షేర్ చేయి
మత్తయి 22 TERVమత్తయి 22:44 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ ‘నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా చేసే వరకు “నీవు నా కుడి ప్రక్కన కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో అన్నారు.” ’
షేర్ చేయి
మత్తయి 22 TSA