మత్తయి 22:36 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 22:36 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

–బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను.

షేర్ చేయి
మత్తయి 22 TELUBSI

మత్తయి 22:36 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“బోధకా, ధర్మశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని అడిగాడు.

షేర్ చేయి
మత్తయి 22 IRVTEL

మత్తయి 22:35-36 TERV (పవిత్ర బైబిల్)

వాళ్ళలో ఉన్న ధర్మశాస్త్ర పండితుడొకడు యేసును పరీక్షించాలని, “బోధకుడా! ధర్మశాస్త్రాల్లో ఉన్న ఆజ్ఞలన్నిటిలో ఏ ఆజ్ఞ గొప్పది?” అని ప్రశ్నించాడు.

షేర్ చేయి
మత్తయి 22 TERV

మత్తయి 22:36 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“బోధకుడా, ధర్మశాస్త్రంలో అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని అడిగాడు.

షేర్ చేయి
మత్తయి 22 TSA