Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 22:34 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 22:34 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరి సయ్యులు విని కూడివచ్చిరి.

షేర్ చేయి
మత్తయి 22 TELUBSI

మత్తయి 22:34 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆయన సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు ఆయన దగ్గరకి వచ్చారు.

షేర్ చేయి
మత్తయి 22 IRVTEL

మత్తయి 22:34 TERV (పవిత్ర బైబిల్)

యేసు సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు అక్కడ సమావేశమయ్యారు.

షేర్ చేయి
మత్తయి 22 TERV

మత్తయి 22:34 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యేసు సద్దూకయ్యుల నోరు మూయించాడని విని, పరిసయ్యులు అక్కడికి చేరుకున్నారు.

షేర్ చేయి
మత్తయి 22 TSA