మత్తయి 22:31 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 22:31-32 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మృతుల పునరుత్థానమునుగూర్చి–నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై యున్నానని దేవుడు మీతో చెప్పినమాట మీరు చదువలేదా?
షేర్ చేయి
మత్తయి 22 TELUBSIమత్తయి 22:31-32 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
చనిపోయిన వారి పునరుత్థానం విషయమైతే దేవుడు, ‘నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి’ అని చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన బ్రతికి ఉన్నవారికే దేవుడు, చనిపోయిన వారికి కాదు” అని వారితో చెప్పాడు.
షేర్ చేయి
మత్తయి 22 IRVTELమత్తయి 22:31 TERV (పవిత్ర బైబిల్)
ఇక చనిపోయిన వారు బ్రతకడాన్ని గురించి దేవుడు మీకేం చెప్పాడో మీరు చదువలేదా?
షేర్ చేయి
మత్తయి 22 TERVమత్తయి 22:31-32 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మృతుల పునరుత్థానం గురించి, నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని దేవుడు మీతో చెప్పిన మాటను మీరు చదువలేదా? ఆయన మృతులకు దేవుడు కాడు, సజీవులకే దేవుడు” అని చెప్పారు.
షేర్ చేయి
మత్తయి 22 TSA