మత్తయి 22:26 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 22:26 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రెండవవాడును మూడవవాడును ఏడవ వానివరకు అందరును ఆలాగే జరిగించి చనిపోయిరి.
షేర్ చేయి
మత్తయి 22 TELUBSIమత్తయి 22:26 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఈ రెండోవాడు, మూడోవాడు, తరువాత ఏడోవాడి వరకూ అందరూ ఆ విధంగానే చేసి చనిపోయారు.
షేర్ చేయి
మత్తయి 22 IRVTELమత్తయి 22:26 TERV (పవిత్ర బైబిల్)
రెండవవాడు, మూడవవాడు, ఏడవవాని దాకా అదేవిధంగా ఆమెను పెళ్ళి చేసుకొని మరణించారు.
షేర్ చేయి
మత్తయి 22 TERVమత్తయి 22:26 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అలాగే రెండవవాడు, మూడవవాడు, ఏడవ వాని వరకు అలాగే జరిగింది.
షేర్ చేయి
మత్తయి 22 TSA