Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 22:2 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 22:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

పరలోకరాజ్యము, తన కుమారునికి పెండ్లి విందుచేసిన యొక రాజును పోలియున్నది.

షేర్ చేయి
మత్తయి 22 TELUBSI

మత్తయి 22:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“పరలోకరాజ్యం ఒక రాజు తన కుమారునికి పెళ్ళి విందు ఏర్పాటు చేసినట్టు ఉంది.

షేర్ చేయి
మత్తయి 22 IRVTEL

మత్తయి 22:2 TERV (పవిత్ర బైబిల్)

“దేవుని రాజ్యాన్ని తన కుమారుని వివాహ సందర్భంగా విందునేర్పాటు చేసిన ఒక రాజుతో పోల్చవచ్చు.

షేర్ చేయి
మత్తయి 22 TERV

మత్తయి 22:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“పరలోక రాజ్యం ఒక రాజు తన కుమారుని కోసం ఏర్పాటుచేసిన గొప్ప పెండ్లి విందును పోలి ఉంది.

షేర్ చేయి
మత్తయి 22 TSA