మత్తయి 22:18 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 22:18 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యేసు వారి చెడుతనమెరిగి వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు?
షేర్ చేయి
మత్తయి 22 TELUBSIమత్తయి 22:18 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యేసు వెంటనే వారి దుష్ట తలంపులు కనిపెట్టి, “కపటులారా, నన్నెందుకు పరిశోధిస్తున్నారు?
షేర్ చేయి
మత్తయి 22 IRVTELమత్తయి 22:18 TERV (పవిత్ర బైబిల్)
యేసుకు వాళ్ళ దురుద్దేశం తెలిసిపోయింది. వాళ్ళతో, “వేషధారులారా! నన్నెందుకు పరీక్షిస్తున్నారు?
షేర్ చేయి
మత్తయి 22 TERVమత్తయి 22:18 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే యేసు, వారి చెడు ఉద్దేశాన్ని గ్రహించి, వారితో, “వేషధారులారా, మీరు ఎందుకు నన్ను చిక్కున పెట్టాలని ప్రయత్నిస్తున్నారు?
షేర్ చేయి
మత్తయి 22 TSA