మత్తయి 22:17 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 22:17 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతోకూడ తమ శిష్యులను ఆయనయొద్దకు పంపిరి.

షేర్ చేయి
మత్తయి 22 TELUBSI

మత్తయి 22:17 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

సీజరు చక్రవర్తికి పన్ను కట్టడం న్యాయమా? కాదా? ఈ విషయంలో నీ అభిప్రాయం మాతో చెప్పు” అని అడిగారు.

షేర్ చేయి
మత్తయి 22 IRVTEL

మత్తయి 22:17 TERV (పవిత్ర బైబిల్)

మరి చక్రవర్తికి పన్నులు కట్టడం ధర్మమా? కాదా? మీరేమంటారు?” అని ఆయన్ని అడిగారు.

షేర్ చేయి
మత్తయి 22 TERV

మత్తయి 22:17 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అయితే కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా కాదా? ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటో మాకు చెప్పు” అని అడిగారు.

షేర్ చేయి
మత్తయి 22 TSA