మత్తయి 22:12
మత్తయి 22:12 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
రాజు వానితో, ‘స్నేహితుడా, పెండ్లి వస్త్రాలు లేకుండా నీవు లోపలికి ఎలా వచ్చావు?’ అని అడిగాడు. వాడు మౌనంగా ఉండిపోయాడు.
షేర్ చేయి
చదువండి మత్తయి 22మత్తయి 22:12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
రాజు అతనితో, ‘మిత్రమా, పెళ్ళి బట్టలు లేకుండా నీవు లోపలికి ఎలా వచ్చావు?’ అని అడిగాడు. కానీ అతడు మౌనంగా ఉండిపోయాడు.
షేర్ చేయి
చదువండి మత్తయి 22