మత్తయి 22:1 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 22:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను.
షేర్ చేయి
మత్తయి 22 TELUBSIమత్తయి 22:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యేసు వారికి జవాబిస్తూ మళ్ళీ ఉదాహరణలతో ఇలా మాట్లాడసాగాడు
షేర్ చేయి
మత్తయి 22 IRVTELమత్తయి 22:1 TERV (పవిత్ర బైబిల్)
యేసు ఉపమానాలు ఉపయోగిస్తూ వాళ్ళతో మళ్ళీ ఈ విధంగా చెప్పాడు
షేర్ చేయి
మత్తయి 22 TERVమత్తయి 22:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యేసు మరలా ఉపమానరీతిలో వారితో మాట్లాడుతూ
షేర్ చేయి
మత్తయి 22 TSA