మత్తయి 21:8 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 21:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారిపొడుగునపరచిరి; కొందరు చెట్లకొమ్మలు నరికి దారిపొడుగునపరచిరి.
షేర్ చేయి
మత్తయి 21 TELUBSIమత్తయి 21:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
జనసమూహంలో అనేకమంది తమ బట్టలు దారి పొడుగునా నేలమీద పరిచారు. కొందరైతే చెట్లకొమ్మలు నరికి దారిలో పరిచారు.
షేర్ చేయి
మత్తయి 21 IRVTELమత్తయి 21:8 TERV (పవిత్ర బైబిల్)
అక్కడున్న వాళ్ళలో చాలామంది తమ వస్త్రాల్ని దారిపై పరిచారు. మరికొందరు చెట్ల కొమ్మల్ని విరిచి దారిపై పరిచారు.
షేర్ చేయి
మత్తయి 21 TERVమత్తయి 21:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఒక గొప్ప జనసమూహం తమ వస్త్రాలను దారి అంతటా పరచారు, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి అంతటా పరచారు.
షేర్ చేయి
మత్తయి 21 TSA