మత్తయి 21:44 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 21:44 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు ఈ రాతిమీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవనిమీద పడునో వానిని నలిచేయుననెను.
షేర్ చేయి
మత్తయి 21 TELUBSIమత్తయి 21:44 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఈ బండ మీద పడేవాడు ముక్కలై పోతాడు గానీ అది ఎవరి మీద పడుతుందో వాణ్ణి అది నలిపి పొడి చేస్తుంది” అన్నాడు.
షేర్ చేయి
మత్తయి 21 IRVTELమత్తయి 21:44 TERV (పవిత్ర బైబిల్)
ఈ బండ మీద పడ్డవాడు ముక్కలై పోతాడు. ఎవని మీద ఈ బండ పడ్తుందో అతడు నలిగి పోతాడు.”
షేర్ చేయి
మత్తయి 21 TERVమత్తయి 21:44 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఈ రాయి మీద పడినవారు ముక్కలైపోతారు గాని ఎవరి మీద ఈ రాయి పడుతుందో వారు దాని క్రింద నలిగిపోతారు” అని చెప్పారు.
షేర్ చేయి
మత్తయి 21 TSA