మత్తయి 21:4 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 21:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రవక్తవలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను, అదేమనగా
షేర్ చేయి
మత్తయి 21 TELUBSIమత్తయి 21:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు నెరవేరేలా ఇది జరిగింది, ఆ మాటలు ఏవంటే
షేర్ చేయి
మత్తయి 21 IRVTELమత్తయి 21:4 TERV (పవిత్ర బైబిల్)
దేవుడు ప్రవక్త ద్వారా పలికిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఇలా జరిగింది
షేర్ చేయి
మత్తయి 21 TERVమత్తయి 21:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ మాటలు నెరవేరడానికి ఇలా జరిగింది
షేర్ చేయి
మత్తయి 21 TSA