Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 21:38 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 21:38 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వార సుడు; ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందము రండని తమలోతాము చెప్పుకొని

షేర్ చేయి
మత్తయి 21 TELUBSI

మత్తయి 21:38 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అయితే ఆ కౌలుదారులు అతణ్ణి చూసి, ‘అడుగో, అతడే వారసుడు. అతణ్ణి చంపివేసి అతని వారసత్వం లాగేసుకుందాం, రండి’ అని తమలో తాము చెప్పుకున్నారు.

షేర్ చేయి
మత్తయి 21 IRVTEL

మత్తయి 21:38 TERV (పవిత్ర బైబిల్)

“కాని ఆ రైతులు అతని కుమారుణ్ణి చూసి, ‘ఇతడు వంశోద్ధారకుడు. రండి! ఇతణ్ణి చంపేసి అతని ఆస్థిని తీసుకొందాం’ అని పరస్పరం మాట్లాడుకొన్నారు.

షేర్ చేయి
మత్తయి 21 TERV

మత్తయి 21:38 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“కాని ఆ కౌలు రైతులు కుమారుని చూసి ‘ఇతడే వారసుడు, రండి ఇతన్ని చంపి ఇతని వారసత్వాన్ని తీసుకుందాం’ అని తమలో తాము చెప్పుకొన్నారు.

షేర్ చేయి
మత్తయి 21 TSA