మత్తయి 21:37 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 21:37 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను.
షేర్ చేయి
మత్తయి 21 TELUBSIమత్తయి 21:37 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
చివరికి ఆ యజమాని ‘నా కుమారుణ్ణి అయితే వారు గౌరవిస్తారు’ అనుకుని, తన కుమారుణ్ణి వారి దగ్గరికి పంపాడు.
షేర్ చేయి
మత్తయి 21 IRVTELమత్తయి 21:37 TERV (పవిత్ర బైబిల్)
ఆ ఆసామి ‘నా కుమారుణ్ణి వాళ్ళు గౌరవించవచ్చు!’ అని అనుకొని చివరకు తన కుమారుణ్ణి వాళ్ళ దగ్గరకు పంపాడు.
షేర్ చేయి
మత్తయి 21 TERVమత్తయి 21:37 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
చివరికి ఆ యజమాని, ‘వారు నా కుమారున్ని గౌరవిస్తారు’ అనుకుని, తన కుమారుని వారి దగ్గరకు పంపాడు.
షేర్ చేయి
మత్తయి 21 TSA