Skip to content

మత్తయి 21:14 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 21:14 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయనయొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను.

మత్తయి 21 TELUBSI

మత్తయి 21:14 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అక్కడి గుడ్డివారు, కుంటివారు దేవాలయంలో ఉన్న యేసు దగ్గరికి వచ్చారు, ఆయన వారందరినీ బాగుచేశాడు.

మత్తయి 21 IRVTEL

మత్తయి 21:14 TERV (పవిత్ర బైబిల్)

గ్రుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు ఆలయంలో ఉన్న ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన వాళ్ళకును నయం చేసాడు.

మత్తయి 21 TERV

మత్తయి 21:14 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

గ్రుడ్డివారు, కుంటివారు, దేవాలయంలో ఆయన దగ్గరకు వచ్చారు, ఆయన వారందరిని స్వస్థపరిచారు.

మత్తయి 21 TSA