Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 20:9 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 20:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

దాదాపు అయిదు గంటలకు కూలికి కుదిరినవారు వచ్చి ఒక్కొక దేనారముచొప్పున తీసికొనిరి.

షేర్ చేయి
మత్తయి 20 TELUBSI

మత్తయి 20:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారికి ఒక్కొక్క దేనారం కూలి లభించింది.

షేర్ చేయి
మత్తయి 20 IRVTEL

మత్తయి 20:9 TERV (పవిత్ర బైబిల్)

“అయిదు గంటలప్పుడు పని మొదలు పెట్టిన కూలీలు వచ్చారు. వాళ్ళకు ఒక దెనారా లభించింది.

షేర్ చేయి
మత్తయి 20 TERV

మత్తయి 20:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“దాదాపు అయిదు గంటలకు కూలికి వచ్చినవారు వచ్చి ఒక్కొక్కరు ఒక దేనారం కూలి తీసుకున్నారు.

షేర్ చేయి
మత్తయి 20 TSA