మత్తయి 20:33-34
మత్తయి 20:33-34 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వారు, “ప్రభువా, మాకు చూపు కావాలి!” అని అన్నారు. యేసు వారి మీద కనికరపడి వారి కళ్లను ముట్టాడు, వెంటనే వారు చూపు పొందుకొని ఆయనను వెంబడించారు.
షేర్ చేయి
చదువండి మత్తయి 20మత్తయి 20:33-34 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు, “ప్రభూ, మాకు చూపు అనుగ్రహించు” అన్నారు. యేసు వారిమీద జాలిపడి వారి కళ్ళు ముట్టుకున్నాడు. వెంటనే వారు చూపు పొంది ఆయన వెంట వెళ్ళారు.
షేర్ చేయి
చదువండి మత్తయి 20