Skip to content

మత్తయి 20:30 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 20:30 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఇదిగో త్రోవప్రక్కను కూర్చున్న యిద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్లు చున్నాడని విని ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలువేసిరి.

మత్తయి 20 TELUBSI

మత్తయి 20:30 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అప్పుడు దారి పక్కనే కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడని విని, “ప్రభూ, దావీదు కుమారా, మమ్మల్ని కరుణించు” అని కేకలు వేశారు.

మత్తయి 20 IRVTEL

మత్తయి 20:30 TERV (పవిత్ర బైబిల్)

దారి ప్రక్కన కూర్చొన్న ఇద్దరు గ్రుడ్డివాళ్ళు యేసు ఆ దారిన వస్తున్నాడని విని, “మమ్మల్ని కరుణించు దావీదు కుమారుడా!” అని బిగ్గరగా అన్నారు.

మత్తయి 20 TERV

మత్తయి 20:30 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

దారి ప్రక్కన కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడని విని, “ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు!” అని బిగ్గరగా కేకలు వేశారు.

మత్తయి 20 TSA