మత్తయి 20:3
మత్తయి 20:3 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“ఉదయకాలం దాదాపు తొమ్మిది గంటలకు ఏ పనిలేక ఖాళీగా సంతవీధిలో నిలబడి ఉన్న మరి కొంతమందిని అతడు చూశాడు.
షేర్ చేయి
చదువండి మత్తయి 20మత్తయి 20:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి బజారులో ఖాళీగా నిలబడి ఉన్న కొందరిని చూసి
షేర్ చేయి
చదువండి మత్తయి 20