మత్తయి 20:27 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 20:27 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను.
షేర్ చేయి
మత్తయి 20 TELUBSIమత్తయి 20:27 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మీలో ప్రధాన స్థానంలో ఉండాలని కోరేవాడు మీకు దాసుడుగా ఉండాలి.
షేర్ చేయి
మత్తయి 20 IRVTELమత్తయి 20:27 TERV (పవిత్ర బైబిల్)
మీలో ముఖ్యుడుగా ఉండ దలచిన వాడు బానిసగా ఉండాలి.
షేర్ చేయి
మత్తయి 20 TERVమత్తయి 20:27 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీలో మొదటివానిగా ఉండాలని కోరుకునేవాడు మీకు దాసునిలా ఉండాలి.
షేర్ చేయి
మత్తయి 20 TSA