మత్తయి 20:26 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 20:26 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీలో ఆలాగుండకూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను
షేర్ చేయి
మత్తయి 20 TELUBSIమత్తయి 20:26 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కానీ మీరు అలా ప్రవర్తించకూడదు. మీలో గొప్పవాడుగా ఉండాలని కోరేవాడు మీకు సేవకుడుగా ఉండాలి.
షేర్ చేయి
మత్తయి 20 IRVTELమత్తయి 20:26 TERV (పవిత్ర బైబిల్)
మీరు అలాకాదు. మీలో గొప్పవాడు కాదలచినవాడు మీ సేవకునిగా ఉండాలి.
షేర్ చేయి
మత్తయి 20 TERVమత్తయి 20:26 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాని మీరలా ఉండకూడదు. మీలో గొప్పవాడు కావాలని కోరేవాడు మీకు దాసునిగా ఉండాలి
షేర్ చేయి
మత్తయి 20 TSA