మత్తయి 20:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 20:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్షతోటలోనికి వారిని పంపెను.
షేర్ చేయి
మత్తయి 20 TELUBSIమత్తయి 20:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
రోజుకు ఒక దేనారం ఇస్తానని ఒప్పుకుని కొందరు పనివారిని తన ద్రాక్షతోటలోకి పంపించాడు.
షేర్ చేయి
మత్తయి 20 IRVTELమత్తయి 20:2 TERV (పవిత్ర బైబిల్)
ఆ రోజు పనివాళ్ళకు ఒక దెనారా యివ్వటానికి అంగీకరించి వాళ్ళను తన ద్రాక్షతోటకు పంపాడు.
షేర్ చేయి
మత్తయి 20 TERVమత్తయి 20:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు రోజుకు ఒక దేనారం కూలి ఇస్తానని ఒప్పుకుని తన ద్రాక్షతోటలోనికి పనికి వారిని పంపించాడు.
షేర్ చేయి
మత్తయి 20 TSA