Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 20:17 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 20:17 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యేసు యెరూషలేమునకు వెళ్లనైయున్నప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులను ఏకాంతముగా తీసికొనిపోయి, మార్గమందు వారితో ఇట్లనెను.

షేర్ చేయి
మత్తయి 20 TELUBSI

మత్తయి 20:17 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యేసు యెరూషలేముకు వెళ్ళబోయే ముందు తన పన్నెండు మంది శిష్యులనూ ఏకాంతంగా తీసుకుపోయి, దారిలో వారితో ఇలా అన్నాడు.

షేర్ చేయి
మత్తయి 20 IRVTEL

మత్తయి 20:17 TERV (పవిత్ర బైబిల్)

యేసు యెరూషలేముకు వెళ్తూ పండ్రెండు మంది శిష్యులను ప్రక్కకు పిలిచి ఈ విధంగా అన్నాడు

షేర్ చేయి
మత్తయి 20 TERV

మత్తయి 20:17 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యేసు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు తన పన్నెండుమంది శిష్యులను ప్రక్కకు తీసుకెళ్లి దారిలో వారితో

షేర్ చేయి
మత్తయి 20 TSA