మత్తయి 2:9 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 2:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పుదేశమునవారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను.
షేర్ చేయి
మత్తయి 2 TELUBSIమత్తయి 2:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారు రాజు మాట విని బయలుదేరి వెళ్తుంటే, తూర్పున వారికి కనిపించిన నక్షత్రం వారి ముందు వెళుతూ ఆ బిడ్డ ఉన్న స్థలంపైన ఆగింది.
షేర్ చేయి
మత్తయి 2 IRVTELమత్తయి 2:9 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళు రాజు మాటలు విని తమ దారిన తాము వెళ్ళిపొయ్యారు. వాళ్ళు తూర్పు దిశన చూసిన నక్షత్రం వాళ్ళకన్నా ముందు వెళ్ళుతూ ఆ శిశువు ఉన్న ఇంటి మీద ఆగింది.
షేర్ చేయి
మత్తయి 2 TERVమత్తయి 2:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు రాజు మాటలు విని బయలుదేరి వెళ్తున్నప్పుడు, తూర్పు దిక్కున వారు చూసిన నక్షత్రం వారి ముందు వెళ్తూ ఆ శిశువు ఉన్న స్థలం మీదికి వచ్చి ఆగింది.
షేర్ చేయి
మత్తయి 2 TSA