మత్తయి 2:7 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 2:6-7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని
షేర్ చేయి
మత్తయి 2 TELUBSIమత్తయి 2:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడు హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి, ఆ నక్షత్రం కనిపించిన కచ్చితమైన సమయం వారి ద్వారా తెలుసుకున్నాడు.
షేర్ చేయి
మత్తయి 2 IRVTELమత్తయి 2:7 TERV (పవిత్ర బైబిల్)
ఆ తర్వాత హేరోదు జ్ఞానుల్ని రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనిపించిన సరియైన సమయం వాళ్ళనడిగి తెలుసుకొన్నాడు.
షేర్ చేయి
మత్తయి 2 TERVమత్తయి 2:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనిపించిన ఖచ్చితమైన సమయమేదో వారిని అడిగి తెలుసుకున్నాడు.
షేర్ చేయి
మత్తయి 2 TSA