Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 2:4 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 2:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

కాబట్టి రాజు ప్రధానయాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చి – క్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.

షేర్ చేయి
మత్తయి 2 TELUBSI

మత్తయి 2:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

కాబట్టి రాజు ప్రజల ప్రధాన యాజకులను, ధర్మశాస్త్రజ్ఞులను అందరినీ పిలిపించి, “క్రీస్తు ఎక్కడ పుట్టవలసి ఉంది?” అని వారిని అడిగాడు.

షేర్ చేయి
మత్తయి 2 IRVTEL

మత్తయి 2:4 TERV (పవిత్ర బైబిల్)

అతడు ప్రధానయాజకుల్ని, పండితుల్ని సమావేశపరచి, “క్రీస్తు ఎక్కడ జన్మించబోతున్నాడు?” అని అడిగాడు.

షేర్ చేయి
మత్తయి 2 TERV

మత్తయి 2:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

హేరోదు రాజు ప్రజల ముఖ్య యాజకులను, ధర్మశాస్త్ర ఉపదేశకులనందరిని పిలిపించి, క్రీస్తు ఎక్కడ పుట్టవలసి ఉంది అని వారిని అడిగాడు.

షేర్ చేయి
మత్తయి 2 TSA