మత్తయి 2:3 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 2:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితోకూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.
షేర్ చేయి
మత్తయి 2 TELUBSIమత్తయి 2:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
హేరోదు రాజు ఈ సంగతి విని అతడూ అతనితో పాటు యెరూషలేము వారంతా కంగారుపడ్డారు.
షేర్ చేయి
మత్తయి 2 IRVTELమత్తయి 2:3 TERV (పవిత్ర బైబిల్)
ఈ విషయం విని హేరోదు చాలా కలవరం చెందాడు. అతనితో పాటు యెరూషలేము ప్రజలు కూడ కలవరపడ్డారు.
షేర్ చేయి
మత్తయి 2 TERVమత్తయి 2:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
హేరోదు రాజు ఈ సంగతిని విని, అతడును అతనితో పాటు యెరూషలేము వారంతా కలవరపడ్డారు.
షేర్ చేయి
మత్తయి 2 TSA