మత్తయి 2:18 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 2:18 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

రాహేలు తన పిల్లలవిషయమై యేడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను.

షేర్ చేయి
మత్తయి 2 TELUBSI

మత్తయి 2:17-18 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“ఏడుపు, రోదనలతో రమాలో ఒక స్వరం వినబడింది. రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఉంది. వారిని కోల్పోయి ఓదార్పు పొందలేక ఉంది” అని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా పలికించిన మాటలు ఇలా నెరవేరాయి.

షేర్ చేయి
మత్తయి 2 IRVTEL

మత్తయి 2:18 TERV (పవిత్ర బైబిల్)

“రామా గ్రామంలో అతి దుఃఖంతో ఏడుస్తున్న స్వరం వినిపించింది. రాహేలు తన సంతానం కొఱకు ఏడ్చింది. ఎవరు ఓదార్చిన వినలేదు. ఆమె సంతానంలో ఎవ్వరూ మిగల్లేదు.”

షేర్ చేయి
మత్తయి 2 TERV

మత్తయి 2:18 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“రామాలో ఏడ్పు గొప్ప రోదన వినబడుతుంది, రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఇక వారు లేరని, ఓదార్పు పొందడానికి నిరాకరిస్తుంది.”

షేర్ చేయి
మత్తయి 2 TSA