మత్తయి 2:14 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 2:14-15 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడతడు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని, ఐగుప్తునకు వెళ్లి, ఐగుప్తులోనుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్తద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు హేరోదు మరణమువరకు అక్కడనుండెను.
షేర్ చేయి
మత్తయి 2 TELUBSIమత్తయి 2:14 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యోసేపు లేచి, రాత్రి వేళ బాలుణ్ణీ తల్లినీ తీసుకుని ఐగుప్తుకు తరలిపోయాడు.
షేర్ చేయి
మత్తయి 2 IRVTELమత్తయి 2:14 TERV (పవిత్ర బైబిల్)
యోసేపు లేచి తల్లీ బిడ్డలతో ఆ రాత్రి ఈజిప్టు దేశానికి బయలుదేరాడు.
షేర్ చేయి
మత్తయి 2 TERVమత్తయి 2:14 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి యోసేపు లేచి ఆ రాత్రి సమయంలోనే శిశువును తల్లియైన మరియను తీసుకుని ఈజిప్టుకు బయలుదేరి వెళ్లి
షేర్ చేయి
మత్తయి 2 TSA