మత్తయి 2:12 - Compare All Versions
మత్తయి 2:12 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
హేరోదు రాజు దగ్గరకు తిరిగి వెళ్లకూడదని కలలో వారు హెచ్చరించబడి వేరే దారిలో తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు.
షేర్ చేయి
మత్తయి 2 TSAమత్తయి 2:12 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
హేరోదు దగ్గరికి తిరిగి వెళ్ళవద్దని దేవుడు వారిని కలలో హెచ్చరించినందువల్ల వారు వేరే దారిన తమ స్వదేశం వెళ్ళిపోయారు.
షేర్ చేయి
మత్తయి 2 IRVTELమత్తయి 2:12 TERV (పవిత్ర బైబిల్)
హేరోదు దగ్గరకు వెళ్ళొద్దని దేవుడు ఆ జ్ఞానులతో చెప్పాడు. అందువల్ల వాళ్ళు తమ దేశానికి మరో దారి మీదుగా వెళ్ళిపోయారు.
షేర్ చేయి
మత్తయి 2 TERVమత్తయి 2:12 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తరువాత హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి.
షేర్ చేయి
మత్తయి 2 TELUBSI