Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 19:10 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 19:10 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆయన శిష్యులు–భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసికొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి.

షేర్ చేయి
మత్తయి 19 TELUBSI

మత్తయి 19:10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆయన శిష్యులు, “భార్యాభర్తల మధ్య సంబంధం ఇలాటిదైతే అసలు పెళ్ళి చేసుకోక పోవడమే మంచిది” అని ఆయనతో అన్నారు.

షేర్ చేయి
మత్తయి 19 IRVTEL

మత్తయి 19:10 TERV (పవిత్ర బైబిల్)

శిష్యులు ఆయనతో, “విడాకులివ్వటానికి ఇలాంటి కారణం కావలసి వస్తే వివాహం చేసుకోకుండా ఉండటమే ఉత్తమం” అని అన్నారు.

షేర్ చేయి
మత్తయి 19 TERV

మత్తయి 19:10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఆయన శిష్యులు ఆయనతో, “భార్యా భర్తల మధ్య పరిస్థితి ఇలా ఉంటే అసలు పెళ్ళి చేసుకోకుండా ఉండడమే మంచిది” అని అన్నారు.

షేర్ చేయి
మత్తయి 19 TSA