Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 18:34 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 18:34 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అందుచేత వాని యజమానుడు కోపపడి, తనకు అచ్చియున్నదంతయు చెల్లించువరకు బాధపరచువారికి వాని నప్పగించెను.

షేర్ చేయి
మత్తయి 18 TELUBSI

మత్తయి 18:34 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అతని మీద కోపంతో అతడు తనకు బాకీపడినదంతా పూర్తిగా తీర్చేదాకా చిత్రహింసలు పెట్టే వారికి అతన్ని అప్పగించాడు.

షేర్ చేయి
మత్తయి 18 IRVTEL

మత్తయి 18:33-34 TERV (పవిత్ర బైబిల్)

మరి, నేను నీమీద దయ చూపినట్లే నీవు నీ తోటి సేవకునిపై దయ చూపనవనరంలేదా?’ అని అన్నాడు. ఆ తదుపరి తన అప్పంతా తీర్చేదాకా చిత్రహింస పెట్టమని ఆ సేవకుణ్ణి భటులకు అప్పగించాడు.

షేర్ చేయి
మత్తయి 18 TERV

మత్తయి 18:34 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అప్పుడు రాజు కోపంతో వాడు తన దగ్గర చేసిన బాకీ అంతా తీర్చేవరకు, చిత్రహింసలు అనుభవించడానికి జైలు అధికారికి వానిని అప్పగించాడు.

షేర్ చేయి
మత్తయి 18 TSA