మత్తయి 18:31 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 18:31 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి, మిక్కిలి దుఃఖపడి, వచ్చి, జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి.

షేర్ చేయి
మత్తయి 18 TELUBSI

మత్తయి 18:31 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“అదంతా చూసిన ఇతర పనివారు చాలా బాధపడి, వెళ్ళి జరిగిందంతా రాజుకు వివరించారు.

షేర్ చేయి
మత్తయి 18 IRVTEL

మత్తయి 18:31 TERV (పవిత్ర బైబిల్)

తోటి సేవకులు జరిగింది చూసారు. వాళ్ళకు చాలా దుఃఖం కలిగింది. వాళ్ళు వెళ్ళి జరిగిందంతా తమ రాజుతో చెప్పారు.

షేర్ చేయి
మత్తయి 18 TERV

మత్తయి 18:31 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అదంతా చూసిన తోటి పనివారు చాలా దుఃఖపడి, వెళ్లి జరిగిన సంగతిని రాజుకు వివరించారు.

షేర్ చేయి
మత్తయి 18 TSA