Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 18:23 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 18:23 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

కావున పరలోకరాజ్యము, తన దాసులయొద్ద లెక్క చూచుకొన గోరిన యొక రాజును పోలియున్నది.

షేర్ చేయి
మత్తయి 18 TELUBSI

మత్తయి 18:23 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

కాబట్టి పరలోక రాజ్యం ఒక రాజు తన పనివారి దగ్గర లెక్కలు చూడడానికి పూనుకున్నట్టు ఉంది.

షేర్ చేయి
మత్తయి 18 IRVTEL

మత్తయి 18:23 TERV (పవిత్ర బైబిల్)

“అందువల్లే దేవుని రాజ్యాన్ని తన సేవకులతో లెక్కలు పరిష్కరించుకోవాలన్న రాజుతో పోల్చవచ్చు.

షేర్ చేయి
మత్తయి 18 TERV

మత్తయి 18:23 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“పరలోక రాజ్యం తన దాసుల లెక్కలను సరిచూడ కోరిన ఒక రాజును పోలి ఉంది.

షేర్ చేయి
మత్తయి 18 TSA