మత్తయి 17:3 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 17:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి.
షేర్ చేయి
మత్తయి 17 TELUBSIమత్తయి 17:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అదే క్షణంలో మోషే, ఏలీయాలు యేసుతో మాట్లాడుతూ వారికి కనిపించారు.
షేర్ చేయి
మత్తయి 17 IRVTELమత్తయి 17:3 TERV (పవిత్ర బైబిల్)
అదే క్షణంలో వాళ్ళ ముందు మోషే మరియు ఏలీయా ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు యేసుతో మాట్లాడటం శిష్యులు చూసారు.
షేర్ చేయి
మత్తయి 17 TERVమత్తయి 17:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు మోషే, ఏలీయా యేసుతో మాట్లాడుతూ, వారికి కనబడ్డారు.
షేర్ చేయి
మత్తయి 17 TSA