మత్తయి 17:22 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 17:22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు గలిలయలో సంచరించుచుండగా యేసు–మనుష్యకుమారుడు మనుష్యులచేతికి అప్పగింపబడబోవుచున్నాడు
షేర్ చేయి
మత్తయి 17 TELUBSIమత్తయి 17:22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారు గలిలయలో ఉన్నప్పుడు యేసు, “మనుష్య కుమారుణ్ణి మనుషుల చేతికి అప్పగిస్తారు
షేర్ చేయి
మత్తయి 17 IRVTELమత్తయి 17:22 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళంతా గలిలయలో మళ్ళీ కలుసుకొన్నప్పుడు యేసు వాళ్ళతో, “మనుష్య కుమారుడు దుర్మార్గులకు అప్పగించబడుతాడు.
షేర్ చేయి
మత్తయి 17 TERVమత్తయి 17:22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు గలిలయ ప్రాంతంలో ఉన్నప్పుడు యేసు తన శిష్యులతో, “మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడతాడు.
షేర్ చేయి
మత్తయి 17 TSA