మత్తయి 17:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 17:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను.
షేర్ చేయి
మత్తయి 17 TELUBSIమత్తయి 17:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారు చూస్తూ ఉండగానే ఆయన రూపం మారిపోయింది. ఆయన ముఖం సూర్యుడిలాగా ప్రకాశించింది. ఆయన వస్త్రాలు కాంతి లాగా తెల్లనివయ్యాయి.
షేర్ చేయి
మత్తయి 17 IRVTELమత్తయి 17:2 TERV (పవిత్ర బైబిల్)
ఆయన అక్కడ వాళ్ళ సమక్షంలో దివ్యరూపం పొందాడు. ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది. ఆయన దుస్తులు వెలుతురువలే తెల్లగా మరాయి.
షేర్ చేయి
మత్తయి 17 TERVమత్తయి 17:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అక్కడ ఆయన వారి ముందు రూపాంతరం పొందారు. అప్పుడు ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది, ఆయన వస్త్రాలు వెలుగువలె తెల్లగా మారాయి.
షేర్ చేయి
మత్తయి 17 TSA