మత్తయి 17:19 - Compare All Versions
మత్తయి 17:19 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ తర్వాత శిష్యులు యేసు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి, “మేము ఎందుకు దానిని వెళ్లగొట్టలేకపోయాం” అని అడిగారు.
షేర్ చేయి
మత్తయి 17 TSAమత్తయి 17:19 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
తరువాత శిష్యులు ఏకాంతంగా యేసును కలిసి, “మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేక పోయాం?” అని అడిగారు.
షేర్ చేయి
మత్తయి 17 IRVTELమత్తయి 17:19 TERV (పవిత్ర బైబిల్)
శిష్యులు ఆ తర్వాత యేసు దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, “మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేక పోయాము?” అని అడిగారు.
షేర్ చేయి
మత్తయి 17 TERVమత్తయి 17:19 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు నొద్దకు వచ్చి–మేమెందుచేత దానిని వెళ్లగొట్టలేక పోతి మని అడిగిరి.
షేర్ చేయి
మత్తయి 17 TELUBSI